సాయి బాబా ఆలయంలో దొంగల బీభత్సం

సాయిబాబా ఆలయంలో దొంగల బీభత్సం

తుర్కపల్లి, జూలై 27, మనసాక్షి : హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై ఆలేరు పట్టణ శివారులో ఉన్న సాయిబాబా ఆలయంలో గుర్తు తెలియని దుండగులు పెద్ద ఎత్తున దొంగతనం చేశారు. ఆ దొంగతనం సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది రెండు లక్షల వరకు నగదు నగలు ఎత్తుకెళ్లినట్లు ప్రాథమిక సమాచారంలో తెలిసింది. క్లూస్ టీం ఆధారంగా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

ఇది కూడా చదవండి : 

1. మాడుగులపల్లి లో కోడిపందాలపై పోలీసుల దాడి – latest news

2. ఫ్లాష్ .. ఫ్లాష్ .. కోదాడలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

3. బేతవోలుని మండల కేంద్రంగా ప్రకటించాలని 48 గంటల దీక్ష