Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనిజామాబాద్
Sand Tractors : అక్రమంగా రవాణా చేస్తున్న ఇసుక ట్రాక్టర్లు పట్టివేత..!
Sand Tractors : అక్రమంగా రవాణా చేస్తున్న ఇసుక ట్రాక్టర్లు పట్టివేత..!
కోటగిరి, మన సాక్షి :
పోతంగల్ మండలం లోని అక్రమ ఇసుక రవాణా చేస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నట్టు ఎస్ఐ సునీల్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. కోడిచెర్ల గ్రామ శివారులో నెంబర్ ప్లేట్ లేని ట్రాక్టర్లో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ ని, దోమలేడిగి గ్రామ శివారులో ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను పట్టుకొని పోలీస్ స్టేషన్ తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఎవరైనా అనుమతులు లేకుండా అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
MOST READ :
-
Urea : యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు..!
-
District SP : రాత్రివేళ అద్దంకి రహదారిపై వర్షపు నీటి ప్రవాహాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ..!
-
Doctorate : రైతు బిడ్డకు డాక్టరేట్..!
-
BIG BREAKING : సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీల నియామకం రద్దు..!
-
UPI Payments : డిజిటల్ చెల్లింపులలో ఇది చాలా ఈజీ తెలుసా..!
-
Phone Pe, Gpay : ఫోన్ పే, గూగుల్ పే వాడేవారికి బిగ్ అలర్ట్.. ఇకపై ఆ సేవలు బంద్..!









