Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
జిల్లా వార్తలుBreaking Newsక్రైంతెలంగాణనిజామాబాద్

Sand : అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ల పట్టివేత..!

Sand : అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ల పట్టివేత..!

భీంగల్, మన సాక్షి:

నిజామాబాద్ జిల్లా భీంగల్ పట్టణంలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్ఐ మహేశ్ తెలిపారు. కప్పల వాగు నుంచి ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు చెప్పారు. డ్రైవర్లపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అక్రమంగా ఇసుక, మొరం తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు.

MOST READ : 

  1. District collector : భూభారతి పై జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. చట్ట ప్రకారం సమస్యలు పరిష్కరించాలి..!

  2. Miryalaguda : అధ్వానంగా సాగర్ ఎడమ కాలువ.. నీరు పారేదెలా..!

  3. Food Safety : ఫుడ్ సేఫ్టీ అధికారుల ముమ్మర తనిఖీలు.. అంతా కల్తీ మయంగా గుర్తింపు.. వ్యాపారులకు నోటీసులు..!

  4. Walking : 10 వేల అడుగులు అక్కర్లేదు.. ఆరోగ్యం కోసం వాకింగ్ ఎలా చేయాలంటే..!

  5. District Collector : ఇందిరమ్మ ఇండ్లపై జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. ఇండ్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్..!

మరిన్ని వార్తలు