Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ఆంధ్రప్రదేశ్Breaking Newsరాజకీయం

TDP : టిడిపికి సీనియర్ నేత రాజీనామా.. 43 ఏళ్ల ప్రస్థానానికి తెర..!

TDP : టిడిపికి సీనియర్ నేత రాజీనామా.. 43 ఏళ్ల ప్రస్థానానికి తెర..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

తెలుగుదేశం పార్టీకి సీనియర్ నేత అశోక్ గజపతిరాజు రాజీనామా చేశారు. ఆయన 43 సంవత్సరాల రాజకీయ ప్రస్థానానికి తెర పడింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన పూసపాటి అశోక్ గజపతిరాజు రాజీనామా లేఖను ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుకు పంపారు. తన రాజీనామాను ఆమోదించాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.

అశోక్ గజపతిరాజు ఇటీవల గోవా రాష్ట్ర గవర్నర్ గా నియమితులై బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ పార్టీకి తప్పనిసరిగా రాజీనామా చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తన రాజీనామాను అధికారికంగా సమర్పించారు.

గోవా గవర్నర్ గా రాజకీయాలకతీతంగా పనిచేయాల్సి ఉన్నందున తెలుగుదేశం పార్టీతో ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని తెగ తెంపులు చేసుకున్నారు.

MOST READ : 

  1. TG News : తెలంగాణలో నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. నెలకు రూ.1000.. దరఖాస్తు ఇలా..!

  2. District collector : అస్వస్థతకు గురైన గురుకుల విద్యార్థినులు.. వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్..!

  3. Nails Color: గోళ్ల రంగులతో మీ ఆరోగ్య సమస్య చెప్పేయొచ్చు.. ఎలాగంటారా..!

  4. Miryalaguda : సాగర్ ఎడమ కాలువ ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలి..!

మరిన్ని వార్తలు