రెండవ విడత గొర్రెల పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాజెందర్ రెడ్డి

రెండవ విడత గొర్రెల పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాజెందర్ రెడ్డి

నారాయణపేట టౌన్ ,  మన సాక్షి:

నారాయణపేట మండలంలోని గొల్ల,కుర్మ లకు రెండవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో లక్ష్మీపూర్ గ్రామంలో 24యూనిట్లు మరియు మరికల్ మండలం మాద్వార్ గ్రామంలో 24యూనిట్లు గొర్రెల పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఎస్.రాజెందర్ రెడ్డి .

 

ALSO READ : 

  1. Vande Bharath : తెలంగాణకు మరో వందేభారత్.. ఏడు గంటల్లోనే గమ్యం..!
  2. TS TET NOTIFICATION : తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల..!
  3. Telangana : తెలంగాణలో రైతు బీమా తరహాలోనే.. మరొకటి..!

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో గోల్లకుమలకు ప్రత్యేక స్థానాన్ని సీఎం కేసీఆర్ ఇచ్ఛారని తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ తమ బిఆర్ఎస్ చేసిన అభివృద్ధి ని గుర్తంంచుని వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి అమ్మకోళ్ళ శ్రీనివాస్ రెడ్డి, జడ్పీటిసి అంజలి రాములు, వేపూరి రాములు, రాంమోహన్, బాల్ రాజు, తదితరులు పాల్గొన్నారు.