Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

సూర్యాపేట :  పోలీసు అధికారుల నూతన ఫోన్ నెంబర్లు

సూర్యాపేట :  పోలీసు అధికారుల నూతన ఫోన్ నెంబర్లు

.నూతన ఫోన్ నబర్ల ద్వారా ప్రజలు పోలీసు ను సంప్రదించవచ్చు -జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్

సూర్యాపేట ఫిబ్రవరి18 మనసాక్షి

సూర్యాపేట జిల్లా పోలీసులకు నూతన ఫోన్ నెంబర్లను ఇవ్వడం జరిగినదని జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. డిజిపి కార్యాలయం ద్వారా అందిన ఫోన్ నెంబర్లను డిఎస్పీలకు,సిఐలకు,ఎస్సైలకు, ఇతర అధికారులకు అందజేయడం జరిగినదని ఇక నుండి ప్రజలు సంబంధిత అధికారులను సంప్రదించడానికి ఈ నూతన ఫోన్ నెంబర్ల ద్వారా సంప్రదించవచ్చని అన్నారు.

సూర్యాపేట సబ్ డివిజన్ పరిధిలో డిఎస్పీ, సిఐ, ఎస్ఐ ఫోన్ నంబర్లు.

*డిఎస్పి సూర్యాపేట సబ్ డివిజన్ 8712686003,
*సిఐ సూర్యాపేట టౌన్ 8712686005,
*సిఐ సూర్యాపేట రూరల్ సర్కిల్ 8712686006,
*సిఐ తుంగతుర్తి సర్కిల్ 8712686007,
*సిఐ నాగారం సర్కిల్ 8712686008,
*ఎస్ఐ సూర్యాపేట రూరల్ పిఎస్ 8712686030,
*ఎస్ఐ చివ్వెంల పిఎస్ 8712686031,
*ఎస్ఐ పెనపహాడ్ పిఎస్ 8712686032,
*ఎస్ఐ ఆత్మకూరు పిఎస్ 8712686033,
*ఎస్ఐ సూర్యాపేట ట్రాఫిక్ పిఎస్ 8712686034,
*ఎస్ఐ సూర్యాపేట II టౌన్ పిఎస్ 8712686035,
*ఎస్ఐ తుంగతుర్తి పిఎస్ 8712686036,
*ఎస్ఐ నూతనకల్ పిఎస్ 8712686037,
*ఎస్ఐ మద్దిరాల పిఎస్ 8712686038,
*ఎస్ఐ నాగారం పిఎస్ 8712686039,
*ఎస్ఐ తిరుమలగిరి పిఎస్ 8712686040,
*ఎస్ఐ అర్వపల్లి పిఎస్ 8712686041,

కోదాడ సబ్ డివిజన్ పరిధిలో డిఎస్పీ, సిఐ, ఎస్ఐ ఫోన్ నంబర్లు.

*డిఎస్పి కోదాడ ఎస్బి డివిజన్ 8712686004,
*సిఐ కోదాడ టౌన్ 8712686009,
*సిఐ కోదాడ రూరల్ సర్కిల్ 8712686010,
*సిఐ మునగాల సర్కిల్ 8712686011,
*సిఐ హుజూర్నగర్ సర్కిల్ 8712686012,
*ఎస్ఐ కోదాడ ట్రాఫిక్ పిఎస్ 8712686042,
*ఎస్ఐ కోదాడ రూరల్ పిఎస్ 8712686043,
*ఎస్ఐ చిలుకూరు పిఎస్ 8712686044,
*ఎస్ఐ మేళ్లచెరువు పిఎస్ 8712686045,
*ఎస్ఐ అనంతగిరి పిఎస్ 8712686046,
*ఎస్ఐ మల్లారెడ్డిగూడెం పిఎస్ 8712686047,
*ఎస్ఐ మునగాల పిఎస్ 8712686048,
*ఎస్ఐ నడిగూడెం పిఎస్ 8712686049,
*ఎస్ఐ మోతే పిఎస్ 8712686050,
*ఎస్ఐ హుజుర్నగర్ పిఎస్ 8712686051,
*ఎస్ఐ మఠంపల్లి పిఎస్ 8712686052,
*ఎస్సై గరిడేపల్లి పిఎస్ 8712686053,
*ఎస్సై నేరేడుచర్ల పిఎస్ 8712686054,
*ఎస్ఐ పలకవీడు పిఎస్ 8712686055,

జిల్లా పోలీస్ కార్యాలయం నందు అధికారుల ఫోన్ నంబర్లు.

*సిఐ స్పెషల్ బ్రాంచ్ – I – 8712686013,
*సిఐ స్పెషల్ బ్రాంచ్ – II 8712686014,
*సిఐ డిసిఆర్బి సూర్యాపేట 8712686015,
*అడ్మినిస్ట్రేషన్ అధికారి 8712686025,
*సెక్షన్ సూపరింటెండెంట్ 8712686060,
*ఎస్ఐ డిసిఆర్బి 8712686016,
సిఐ సిసిఎస్ సూర్యాపేట 8712686017,
*ఆర్ముడ్ రిజర్వ్ అడ్మిన్ ఆర్ఐ 8712686018,
*ఆర్ముడ్ రిజర్వ్ ఆర్ఐ ఎంటిఓ 8712686019,
*ఆర్ఐ సంక్షేమం, హోమ్ గార్డ్స్ 8712686020,
*ఆర్ఐ భవనాలు 8712686021,
*ఆర్ముడ్ రిజర్వ్ డ్యూటీ ఆఫీసర్ 8712686022,
*ఎస్ఐ ఇన్ఫర్మేషన్ మరియు టెక్నాలజీ 8712686023,
*స్పెషల్ బ్రాంచ్ కంట్రోల్ రూమ్ 8712686026,
*ఎస్పీ సిసి 8712686028,
*అధనపు ఎస్పీ సిసి 8712686029,
*షీ టీమ్స్ సూర్యాపేట జిల్లా 8712686056,
*పోలీస్ కంట్రోల్ రూమ్ సూర్యాపేట జిల్లా 8712686057,
*పోలీస్ & ప్రజా సంబంధాల అధికారి 8712686059,

మరిన్ని వార్తలు