Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసంగారెడ్డి జిల్లా

వీధి కుక్కల దాడి.. 16 మేకలు మృతి..!

వీధి కుక్కల దాడి.. 16 మేకలు మృతి..!

కంగ్టి, మన సాక్షి :

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని దెగుల్ వాడి గ్రామంలో విధి కుక్కలు రెచ్చిపోయి ఉప్పరి రామచందర్ మేకలపై కుక్కలు దాడీ చేశాయి. ఈ దాడిలో 16 మేకలు మృతి చెందిన ఘటన శుక్రవారం దెగుల్ వాడి చోటు చేసుకుంది.

ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. రోజువారి మేకలు ఇవ్వడానికి వెళ్తూ ఉండగా హఠాత్తుగా కుక్కలు వెంబడించి మేకులపై దాడి చేయగా మృతి చెందినట్లు వారు తెలిపారు.

అధికారులు విధీ కుక్కలను తొలగించడంలో నిర్లక్ష్యం వహించడంతో ఈ ఘటన ప్రధాన కారణం అన్నారు. తమకు ప్రభుత్వం ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

MOST READ : 

మరిన్ని వార్తలు