Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
పోలీసు బందోబస్తు నడుమ ఆలయ భూముల సర్వే..!
పోలీసు బందోబస్తు నడుమ ఆలయ భూముల సర్వే..!
గుర్రంపోడు, మనసాక్షి:
నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం కొప్పోల్ గ్రామంలో దేవాలయ భూములు కబ్జాకు గురైన నేపథ్యంలో సర్వే చేసి హద్దు రాళ్ళు పాతాలని గత కొంత కాలంగా గ్రామ యువకులు పోరాటం చేస్తున్నారు. దీంతో స్పందించిన అధికారులు మంగళవారం ఆలయ భూములకు సర్వే చేపట్టారు.
ఎలాంటి వివాదాలు జరగకుండా పోలీసు బందోబస్తు నడుమ చేపట్టిన సర్వే కార్యక్రమంలో సర్వేయర్లు రామ నర్సయ్య, మహేష్,ఎస్సై పసుపులేటి మధు,ఆలయ చైర్మన్ అయితగోని పరమేష్ గౌడ్, గ్రామ పెద్దలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
MOST READ :
-
L&T : మెట్రో రైల్‌కు ‘రైల్వే సేఫ్టీ ఎక్సలెన్స్ అవార్డ్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారం..!
-
Nalgonda : నీట్‌లో ఆలిండియా 100 వ ర్యాంక్ సాధించిన విద్యార్థిని.. డీఐఈఓ అభినందన..!
-
Survey: దోమల అగరబత్తుల తయారీలో నిబంధనలకు పాతర.. అసౌకర్యంలో 67 శాతం ప్రజలు..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే లో భారీ మార్పులు.. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే..!
-
WhatsApp : వాట్సప్ సంచలన నిర్ణయం.. ఇక సబ్స్క్రిప్షన్ ఫీజు వసూలు.. తెలుసుకోండి..!
-
Mahalakshmi : తెలంగాణలో మహిళలకు నెలకు రూ.2500.. వారే అర్హులు.. ఎప్పటినుంచంటే.. లేటెస్ట్ అప్డేట్..!









