బిగ్ బ్రేకింగ్ : ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య

బిగ్ బ్రేకింగ్ : ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య
వలిగొండ, మన సాక్షి:
వలిగొండ మండల పరిధిలోని పులిగిల్ల గ్రామంలో ఆర్థిక సమస్యలతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్న ఘటన పులిగిల్ల గ్రామంలో చోటుచేసుకుంది.
స్థానికుల కథనం ప్రకారం… బుగ్గ నాగరాజు లావణ్య దంపతుల కుమారుడు బుగ్గ మణికుమార్ (22) గత కొద్ది రోజులుగా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ మొదటగా క్రిమిసంహారక మందు సేవించి ఆ తరువాత బావి దగ్గర చెట్టు కొమ్మకు ఉరి వేసుకొని మరణించడం జరిగింది.
అటుగా వెళుతున్న వ్యక్తి చూసి సమాచారం ఇవ్వడంతో తాడును కత్తిరించి చూడగ అప్పటికే మరణించినట్లు తెలిపారు.