Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండపండుగలు

గొల్లపల్లిలో గణపతి లడ్డు వేలం పాట రూ.42,116.. దక్కించుకున్న అనంతల జంగయ్య గౌడ్..!

చింతపల్లి మండల పరిధిలోని గణేష్ నవరాత్రి ఉత్సవ కార్యక్రమంలో భాగంగా గొల్లపల్లి గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన గణనాథుని లడ్డు వేలం పాట బుధవారం గ్రామ భక్తుల ముందు ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఏర్పాటు చేశారు.

గొల్లపల్లిలో గణపతి లడ్డు వేలం పాట రూ.42,116.. దక్కించుకున్న అనంతల జంగయ్య గౌడ్..!

చింతపల్లి, మనసాక్షి :

నల్గొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలోని గణేష్ నవరాత్రి ఉత్సవ కార్యక్రమంలో భాగంగా గొల్లపల్లి గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన గణనాథుని లడ్డు వేలం పాట బుధవారం గ్రామ భక్తుల ముందు ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా తొమ్మిది రోజులు బొజ్జ గణపయ్యకు ఎంతో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి నిమ్మజన సందర్భంగా ఉత్సవ కమిటీ నిర్వాహకులు భక్తుల నడుమ లడ్డు వేలం పాట పాడారు.

Also Readరూ.100 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు.. నిమ్స్ అడిషనల్ సూపరిండెంట్ కు రిమాండ్..!

పెద్ద లడ్డు 42,116 రూపాయలు, అనంతల జంగయ్య గౌడ్ దక్కించుకోగా, చిన్న లడ్డు ఆల్వాల కాటం 25,116 దక్కించుకోగా అనంతుల సత్యనారాయణ 17,116 కలశం దక్కించుకోగా, గణపతి కలుషo వాకిట శ్రీశైలం 6.516/-లకు దాకించుకున్నారు.

అనంతరం గ్రామంలో భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో నవరాత్రులు ఏర్పాటుచేసి గణపయ్యను నిమజ్జనానికి తరలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ అనంతల శ్రీనివాస్ గౌడ్, గ్రామ ప్రజలు భక్తులు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు