తహశీల్దార్ గా హరికృష్ణ బాధ్యతలు స్వీకరణ

తహశీల్దార్ గా హరికృష్ణ బాధ్యతలు స్వీకరణ
మఠంపల్లి , మన సాక్షి:
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల నూతన తహశీల్దార్ గా ఎస్ హరికృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆయన నల్గొండ జిల్లా నిడమనూరు మండల డిప్యూటీ తహశీల్దార్ గా పనిచేసి ప్రమోషన్ మీద మఠంపల్లికి తహశీల్దార్ గా బాధ్యతలు చేపట్టారు.
అందరి సహకారంతో మండల ప్రజలకు సేవ చేసేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. కార్యాలయ సిబ్బంది వారికి స్వాగతం పలికారు.
ALSO READ :
- ప్రాణం ఖరీదు ఒక లక్ష యాభై వేలు..!
- ఎర్రవరం : బాల ఉగ్ర నరసింహ స్వామిని దర్శించుకున్న సినీ దంపతులు
- Syber Crime : సైబర్ నేరస్తుల డీప్ ఫేక్ మాయాజాలం.. ఫోటోలు, వీడియోలు గొంతును క్షణాల్లో మార్చేస్తారు..! ఇలా జాగ్రత్తలు పాటించాలి..!