క్రైంBreaking Newsజగిత్యాల జిల్లా
గుంతలు పడ్డ రోడ్డు.. మరమతులు చేిసిన పోలీసులు..!
గుంతలు పడ్డ రోడ్డు.. మరమతులు చేిసిన పోలీసులు..!
జగిత్యాల, (మన సాక్షి) :
రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలో భాగంగా జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరుగు ప్రదేశాల్లో ప్రత్యేక చర్యలు చేపడుతూ ప్రమాదాల నివారణకు జగిత్యాల జిల్లా పోలీసులు కృషి చేస్తునారు.
ఇందులో భాగంగా మెట్ పల్లి పట్టణం లోని ఆర్ టి సి బస్ డిపో సర్కిల్ దగ్గర గుంతలు ఏర్పడ గా వాహనదారులకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గమనించి ప్రజల సౌకర్యం వారి భద్రత దృష్ట్యా మెట్ పల్లి ఎస్.ఐ కిరణ్ కుమార్ తమ సిబ్బంది మానవత ద్రూక్పధంతో స్థానికుల సహాయంతో కంకర తెప్పించి రోడ్డు పై ఏర్పడిన గుంతలను పూడ్చి వేయడం జరిగింది.
రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్న ఎస్.ఐ ని పట్టణ ప్రజలు, వాహనదారులు అభినందించి హర్షం వ్యక్తం చేశారు.
MOST READ :
-
Rythu Bharosa : రైతు భరోసా దరఖాస్తులకు ఇదే చివరి తేదీ.. లేటెస్ట్ అప్డేట్..!
-
Nalgonda : పద్ధతి మార్చుకోకుంటే తగిన బుద్ధి చెప్తాం.. మాజీ ఎమ్మెల్యే కి హెచ్చరిక..!
-
Rythu Bharosa : రైతు భరోసా కు కొత్తగా దరఖాస్తుల ఆహ్వానం.. బిగ్ అప్డేట్..!
-
Ration Cards : కొత్త రేషన్ కార్డులకు మరో అవకాశం.. ఇవి తప్పనిసరి ఉండాలి.. లేటెస్ట్ అప్డేట్..!
-
Khammam : నాన్నతో కలిసి శిలపలు తొక్కేది.. మహిళా కూలీలతో మంత్రి పొంగులేటి ఆసక్తికర వ్యాఖ్యలు..!









