Miryalaguda : ఘనంగా కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి జన్మదినోత్సవం..!
Miryalaguda : ఘనంగా కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి జన్మదినోత్సవం..!
మిర్యాలగూడ, మన సాక్షి:
కిసాన్ కాంగ్రెస్ నల్లగొండ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి పుట్టిన రోజు వేడుకలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో శనివారం ఘనంగా జరిగాయి. స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, శాసన మండలి సభ్యులు కేతావత్ శంకర్ నాయక్ ముఖ్య అతిథులుగా పాల్గొని కేక్ కట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నర్సిరెడ్డిని గజమాలతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో పీ సిసి నెంబర్ చిరుమరి కృష్ణయ్య, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు , మైబెల్లి, స్కైలబ్ నాయక్ , పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తలకొప్పుల సైదులు, జిల్లా జనరల్ సెక్రటరీ చిలుకూరి బాలు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పైడిమర్రి నరసింహారావు,
ఆవుల బక్కారెడ్డి, ఐఎన్టీసీ జిల్లా అధ్యక్షులు అంబటి సోమయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షులు గాజుల శ్రీనివాస్, బసవయ్య, బాలు నాయక్, పట్టణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షులు ఇంజమూరి లలిత, దేశిడి శేఖర్ రెడ్డి, పొలగని వెంకటేష్, చల్ల వెంకన్న, జనిపాష , మెరుగు శ్రీనివాస్, చాంద్ పాషా, కంచుగట్ల లింగయ్య యాదవ్, కొమ్మన నాగలక్ష్మి, బొంగరాల కిరణ్, కుర్ర వెంకన్న, అబ్దుల్లా, శ్రీనివాస్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
TG News : తెలంగాణలో కొత్త పథకం.. రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం..!
-
Rythu : వరి కోయలకు నిప్పు రైతులకు ముప్పు.. ఎందుకో ప్రతి రైతు తెలుసుకోవాల్సిందే..!
-
WhatsApp : వాట్సాప్ లో అదిరిపోయే ట్రిక్.. ఫోన్ చూడకుండానే మెసేజ్ చేసింది ఎవరో చెప్పొచ్చు..!
-
Rythu Bharosa : రైతు భరోసా కు డేట్ ఫిక్స్.. లేటెస్ట్ అప్డేట్..!
-
Gold Price : బంగారం ధర డమాల్.. ఒకే రోజు రూ.21,300 తగ్గింది.. ఈ రోజు ఎంతంటే..!









