మిర్యాలగూడ : భక్తిశ్రద్ధలతో తీర్థ గోష్టి..!

మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్, ప్రముఖ వ్యాపారి, గీతా మందిర్ దేవాలయ సలహాదారు, రైస్ మిల్లర్ గందే రాము నివాసంలో శుక్రవారం తీర్థ గోష్టి పూజ భక్తీశ్రద్ధలతో జరిగింది.

మిర్యాలగూడ : భక్తిశ్రద్ధలతో తీర్థ గోష్టి..!

మిర్యాలగూడ, మన సాక్షి :
మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్, ప్రముఖ వ్యాపారి, గీతా మందిర్ దేవాలయ సలహాదారు, రైస్ మిల్లర్ గందే రాము నివాసంలో శుక్రవారం తీర్థ గోష్టి పూజ భక్తీశ్రద్ధలతో జరిగింది.

కార్యక్రమానికి అనంత శ్రీ విభూషిత శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీ రామచంద్ర రామానుజ జీయర్ స్వామి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

కార్యక్రమంలో గందె రాము, సంతోషి దంపతులు, సీఐ రాఘవేందర్, ఆర్యవైశ్య యువజన విభాగం జిల్లా అధ్యక్షులు గుండా నాగరాజు, కాంగ్రెస్ నాయకులు పైడిమర్రి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : Mahalakshmi : మహాలక్ష్మి పథకంలో రూ. 2500లకు అందరూ అర్హులు కాదా.. అర్హతలు ఇవేనా..!