Breaking Newsఆంధ్రప్రదేశ్
Power Cut : రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం..!

Power Cut : రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం..!
రామసముద్రం, మనసాక్షి :
అన్నమయ్య జిల్లా మండలంలో 33/11కె వి సబ్ స్టేషన్ వద్ద మరమ్మత్తులు కారణం గా శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని మదనపల్లి ట్రాన్స్ కో ఈ. ఈ గంగాధరం, మండలం ఏ ఈ మస్తాన్ వల్లీలు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సరఫరాలో అంతరాయం కలుగుతుందని కావున ప్రజలందరూ సహకరించాలని ఆయన తెలిపారు.
MOST READ
-
District Collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం.. 74 మందికి షోకాజ్ నోటీసులు..!
-
WhatsApp : మీ వాట్సాప్ హ్యాక్ అయిందా.. ఎలా తెలుసుకోవాలంటే..!
-
Hyderabad : హైదరాబాదులో భారీ చోరీ.. రూ.50 లక్షలు, 30 తులాల బంగారం చోరీ..!
-
TG News : మాజీ ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు.. ఈసారి కేటీఆర్ పైన..!









