Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Transfers : పదోన్నతులు, బదిలీలు చేపట్టాలి

Transfers : పదోన్నతులు, బదిలీలు చేపట్టాలి

సూర్యాపేట , మనసాక్షి

ప్రభుత్వం చొరవ చూపి పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్ .రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 

ఆదివారం జిల్లా కేంద్రంలోని టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యాలయం లో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో స్కావెంజర్లను నియమించాలని, పాఠశాలలను తెరిచే నాటికి పుస్తకాల తో పాటు ఏకరూప దుస్తులు ఇవ్వాలని ఆయన అన్నారు.

 

ALSO READ : Phonepe : ఫోన్ పే లో ఉద్యోగాల భర్తీ .. ఏదైనా డిగ్రీ ఉంటే చాలు.. రూ. 35 వేల జీతం..!

 

విద్యార్థులకు ఇచ్చే మధ్యాహ్న భోజన రేట్లను పెంచాలని, వంట వాళ్లకు ఇచ్చే గౌరవ వేతనం పెంచాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అన్ని పాఠశాలల్లో నెలకొన్న మౌలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.

 

ఈ సమావేశంలో టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎన్.సోమయ్య, ప్రధాన కార్యదర్శి ఎస్.అనిల్ కుమార్,ఉపాధ్యక్షులు పి. శ్రీనివాస రెడ్డి, కె.అరుణ భారతి,కోశాధికారి జి.వెంకటయ్య,జిల్లా కార్యదర్శులు ఎస్.కే.సయ్యద్, బండి.పాపిరెడ్డి,ఎన్. నాగేశ్వర్రావు, వి.రమేష్,బి.ఆడమ్, ఆడిట్ కమిటీ కన్వీనర్ ఎన్.సాంబయ్య,

 

ALSO READ : Gruhalaxmi : సొంత స్థలం ఉంటే తెలంగాణ గృహలక్ష్మి పథకం.. రూ. 3 లక్షలు ఇలా పొందండి..!

 

సభ్యులు టి.ఏ.జనార్ధన్ రావు,పల్లెఅనిల్ కుమార్,బాలే.ఆనంద్,రాంపల్లి.శ్రీను బి.ఆనంద్, బి.పిచ్చయ్య, ఎం.రవీందర్, ఎన్.సైదా ,కృష్ణయ్య, .శీనయ్య ఆర్.శ్రీనయ్య,బచ్చయ్య, వెంకటేశ్వర్లు తదతరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు