ఆంధ్రప్రదేశ్Breaking Newsజాతరలు
వైభవంగా వీరనాగమ్మ అమ్మవారి జాతర..!
వైభవంగా వీరనాగమ్మ అమ్మవారి జాతర..!
హాజరైన తెదేపా పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజు..!
రామసముద్రం, మనసాక్షి
అన్నమయ్య జిల్లా వీరబల్లె మండలం, గుర్రప్ప గారి పల్లె, మాదిరెడ్డి గారి పల్లె గ్రామ ప్రజల ఆహ్వానం మేరకు వీర నాగమ్మ జాతరకు హాజరైన తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజు.
అనంతరం ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలు చమర్తి అడిగి తెలుసుకుంటూ, వారి ఆదిత్యాన్ని అయన స్వీకరించారు.
అంతకుముందు గ్రామంలో పర్యటిస్తున్న ఆయనకు టిడిపి నాయకులు, గ్రామస్తులు శాలవాలతో సత్కరిస్తూ, గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో టిడిపి మండల పార్టీ అధ్యక్షులు, మండల ముఖ్య నాయకులు,కార్యకర్తలు,గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
MOST READ :









