Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణయాదాద్రి భువనగిరి జిల్లారాజకీయం
వేములకొండ : మండల సాధనకై 239వ రోజుకు చేరిన దీక్ష
వేములకొండ : మండల సాధనకై 239వ రోజుకు చేరిన దీక్ష
వలిగొండ, మన సాక్షి:
వలిగొండ మండలం లోని వేములకొండను నూతన మండలంగా ఏర్పాటు చేయుట కొరకు అఖిలపక్షాల ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన దీక్ష కార్యక్రమములు నేటికీ 239 రోజులు గడిచినవి.
వేములకొండకు మండలంనకు కావలసిన అర్హతలు మౌలిక సదుపాయాలు ఉన్నందున చుట్టుపక్కల12నుండి16 గ్రామాలు చాలా ఉన్నందున వలిగొండ మండలం లకు దూరంగా ఉన్నందున వేములకొండ మండలం చేసినట్లయితే చుట్టుపక్కల గ్రామాల వారికి వేములకొండకు పరిపాలన సౌలభ్యం కలుగుతుందని కోరుచున్నారు
గనుక వేములకొండను మండలంలో ప్రకటించాలని ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేయుచున్నారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్షాల నాయకులు ప్రజాప్రతినిధులు యువకులు పాల్గొన్నారు .









