వరంగల్ లో భూకంపం.. 3.6 తీవ్రత ..!

వరంగల్ లో భూకంపం.. 3.6 తీవ్రత ..!

వరంగల్, మనసాక్షి :

వరంగల్ లో స్వల్ప భూకంపం వచ్చింది. శుక్రవారం తెల్లవారుజామున 4.43 గంటలకు భూకంపం ఏర్పడి భూమి కనిపించింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ పై 3.6 గా నమోదైన నమోదైనట్లుగా నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ అధికారులు తెలిపారు.

 

తెల్లవారుజామున భూమి కనిపించడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు . ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. కానీ ఎలాంటి నష్టం సంభవించలేదని సమాచారం.

 

Also Read : భయంతోనే ఆయనకు మంత్రి పదవి : రేవంత్ రెడ్డి