Murder : రంగారెడ్డి జిల్లాలో దారుణం.. మహిళ దారుణ హత్య..!

రంగారెడ్డి జిల్లాలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని మహిళ దారుణ హత్యకు గురైంది. వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కాటేదాన్ లో ఈ సంఘటన చేస్తుంది.

Murder : రంగారెడ్డి జిల్లాలో దారుణం.. మహిళ దారుణ హత్య..!

రంగారెడ్డి జిల్లా మన సాక్షి :

రంగారెడ్డి జిల్లాలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని మహిళ దారుణ హత్యకు గురైంది. వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కాటేదాన్ లో ఈ సంఘటన చేస్తుంది. కాటేదాన్లోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ వద్ద గుర్తుతెలియని దుండగులు మహిళ తలపై  బండరాయితోమోడీ హతమార్చారు. శుక్రవారం తెల్లవారుజామున మృతదేహాన్ని స్థానికులు చూశారు.

స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. దానితో మైలర్ దేవ్ పల్లి పోలీస్ లు సంఘటన స్థలానికి చేరుకున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ బృందాలు విచారణ చేశాయి. సమీపంలో ఉన్న సిసి ఫుటేజ్ ను కూడా పరిశీలిస్తున్నారు. హత్యకు గురైన మహిళ వివరాలను.. హత్య జరిగిన తీరును పోలీసులు పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED NEWS : 

Nalgonda : అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త హత్య..!

Crime News : ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఒకరు మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు..!

Telangana : తెలంగాణలో ఘోరం.. కన్న కొడుకుని కడతేర్చిన తల్లి..!

Dubbaka : బిల్డింగ్ పై నుండి పడి వ్యక్తి మృతి..!

దేవరకొండ : మహిళ హత్య కేసును చేదించిన పోలీసులు..!