యాదవ విద్యార్థులకు సన్మానం

యాదవ విద్యార్థులకు సన్మానం

సూర్యాపేట రూరల్, 25 అక్టోబర్, మనసాక్షి: శ్రీకృష్ణ యాదవ ట్రస్ట్ సూర్యాపేట ఆధ్వర్యంలో ఐఐటి ఎన్ఐటి త్రిబుల్ ఐటీ లో సీట్లు సాధించిన యాదవ విద్యార్థులకు శ్రీ కృష్ణ యాదవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ , డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్, డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్ విద్యార్థులను ఘనంగా సన్మానించారు.

రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ ట్రస్టు భవన నిర్మాణానికి ఎంపీ నిధుల నుండి నా వంతు సహాయ సహకారాలు అందిస్తామని ట్రస్ట్ గ్రామీణ ప్రాంతాలలో నిరుపేద విద్యార్థులకు ఆర్థికంగా చేయూత నివ్వటానికి శ్రీకృష్ణ ట్రస్ట్ ముందుకొచ్చింది అన్నారు. ఇకా  మరెన్నో కార్యక్రమాలను నిర్వహించాలని ట్రస్ట్ సభ్యుల్ని కోరారు.

ఈ కార్యక్రమంలో పోలబోయిన నర్సయ్య యాదవ్ మర్యాద సైదులు యాదవ్ రేఖ సత్యం జటంగి వెంకటేశ్వర్లు వజ్జే వీరయ్య తోట శ్రీనివాస్ యాదవ్ రాము యాదవ్ బడుగుల శ్రీనివాస్ యాదవ్ వీరబోయిన లింగయ్య యాదవ్ సుంకర బోయిన వెంకటయ్య యాదవ్