Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ఆంధ్రప్రదేశ్Breaking News

Ap news : చేపల వేటకు వెళ్లిన యువకుల వలలో 15 కేజీల పెద్దచేప..!

Ap news : చేపల వేటకు వెళ్లిన యువకుల వలలో 15 కేజీల పెద్దచేప..!

రామసముద్రం , మనసాక్షి :

అన్నమయ్య జిల్లారామసముద్రం మండలంలోని ఊలపాడు పంచాయతీ లోని ఊలపాడు చెరువులో 15 కేజీల చేప చిక్కింది. బుధవారం వేకువ జామున 1గంటలనుండి భారీ వర్షం పడింది.

కురిసిన వర్షానికి చెరువులోనికి కొత్త నీరు రావడం తో గ్రామంలోని యువకులు చేపలు పట్టడానికి చెరువుకు వెళ్లారు. చెరువులో వలవేయగా వలలో ఒక పెద్ద చేపపడ్డది.చేపను తూకం వేయగా 15కేజీల బరువు ఉన్నట్లు వారు తెలిపారు.

గతంలో ఎప్పుడూ ఇంత పెద్దచేప పడలేదన్నారు. గ్రామంలోనికి తీసుకురాగా చేపను చూసేందుకు ప్రజలు పోటీ పడ్డారు.

LATEST UPDATE : 

District collector : గురుకుల పాఠశాల టాయిలెట్స్, మెస్ డోర్స్ మరమ్మతులు చేయించాలి.. జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..!

Rythu Barosa : రైతు భరోసా మార్గదర్శకాలు ఫిక్స్.. వారికే పెట్టుబడి సహాయం..!

మిర్యాలగూడ : ప్రాధాన్యత లేదని కాంగ్రెస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం.. పరామర్శించిన ఎమ్మెల్యే..!

అక్కా.. అర్జెంట్, ఫోన్ చేసుకోవాలి.. జర ఫోన్ ఇవ్వవా.. కట్ చేస్తే..!

మరిన్ని వార్తలు