Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసంగారెడ్డి జిల్లా

కంగ్టి : ఉరుముల మెరుపులతో భారీ వర్షం

కంగ్టి : ఉరుముల మెరుపులతో భారీ వర్షం

కంగ్టి, మన సాక్షి :

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ నియోజకవర్గం కంగ్టి మండలంలోని తడ్కల్లో అన్ని గ్రామాల్లో శుక్రవారం తెల్లవారుజాము నుండి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. గత రెండు రోజుల నుండి వాతావరణంలో మార్పు చోటుచేసుకుని అల్లని మబ్బులతో మేఘాలు కమ్ముకొస్తున్నాయి.

 

ఈ నేపథ్యంలో ఈదురు గాలులుతో చల్లని వాతావరణం నెలకొంది. ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావడానికి చలిగాలుల ప్రభావానికి జంకుతున్నారు. అకాల వర్షం కురుస్తుండడంతో చేతికొచ్చిన యాసంగి జొన్న పంట నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు