Breaking NewsTOP STORIESక్రీడలుజాతీయంహైదరాబాద్
IPL : 13 బంతుల్లో ఆప్ సెంచరీ , రికార్డ్ బ్రేక్..!
13 బంతుల్లో ఆప్ సెంచరీ , రికార్డ్ బ్రేక్..!
ఐపీఎల్ -16 సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ లో ఓపెనర్ గా దిగిన యశస్వి జైస్వాల్ రికార్డ్ బ్రేక్ చేశాడు . 13 బంతుల్లో ఆప్ సెంచరీ చేసి కేఎల్ రాహుల్ రికార్డును బ్రేక్ చేశాడు.
రాజస్థాన్ రాయల్స్ లో మంచి ఫామ్ లో ఉన్న జైస్వాల్ 13 బంతుల్లో ఏడు ఫోర్లు , మూడు 6 లతో అర్థ శతకం పూర్తి చేశారు . కేఎల్ రాహుల్ పంజాబ్ కింగ్స్ తరఫున ఢిల్లీ క్యాపిటల్స్ పై 14 బంతుల్లో ఆప్ సెంచరీ చేశాడు . కాగా కేఎల్ రాహుల్ రికార్డును జైష్వాల్ బ్రేక్ చేశాడు.









