Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణయాదాద్రి భువనగిరి జిల్లారాజకీయం

వివిధ పార్టీల నుండి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు

వివిధ పార్టీల నుండి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు

వలిగొండ , మన సాక్షి:

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ముఖ్యమంత్రిగా వారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి వాటి పట్ల ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన కొందరు నాయకులు భువనగిరిలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో వలిగొండ పట్టణానికి చెందిన వివిధ పార్టీల నాయకులు 20 మంది ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో  చేరడం జరిగింది.

 

ALSO READ : Good News : వెనుకబడిన వర్గాలకు తెలంగాణ ప్రభుత్వం రూ. లక్ష ఆర్థిక సహాయం.. ! దరఖాస్తు చేసుకోండిలా…!

 

వారు ఊర రాజు, రేవెల్లి జాషువా,ఎదురుగట్ల మహేష్, పర్వతం యాదగిరి, ఎదురుగట్ల నరసింహ,రేవెల్లి మచ్చగిరి, ఎదురుగట్ల కిష్టయ్య, ఎదురుగట్ల లింగస్వామి,చిగురుపాటి సామేల్, ఎదురుగట్ల స్వామి, రేవల్లి లింగస్వామి, రేవెల్లి లాజర్ తదితరులు చేరడం జరిగింది.

 

ఈ కార్యక్రమంలో వలిగొండ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తుమ్మల వెంకట్ రెడ్డి వలిగొండ పట్టణ అధ్యక్షులు ఎమ్మె లింగస్వామి ఎస్సి సెల్ మండల అధ్యక్షుడు ఎడవెల్లి శాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు