Nallamothu : ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు కు భారీ సన్మానం..!
Nallamothu : ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు కు భారీ సన్మానం..!
మిర్యాలగూడ. మనసాక్షి :
ముఖ్యమంత్రి కేసీఆర్ మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావును రెండవ పర్యాయం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడంతో పలువురు నాయకులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు . కాగా శుక్రవారం మాజీ పట్టణ పార్టీ అధ్యక్షులు, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ యాడవల్లి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తల నడుమ భారీ గజమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో ఎలుగుబెల్లి నాగరాజు, పగిడిమర్రి నాగేంద్ర చారి,శ్రీరామ్ రెడ్డి, పట్టాభి, నర్సయ్య, అరుణ్, ఝాన్సీ, ధనలక్ష్మి, చంద్రకళ, యశోద, చిట్టి, దుర్గాప్రసాద్, అరవింద్ రెడ్డి, బంటు శ్రీనివాస్, విష్ణు, నవీన్, చింటూ, నిరంజన్ రెడ్డి, భరత్,నరేష్, శోభన్, యాదగిరి, మల్లికార్జున్,వెంకన్న, శివ తదితరులు పాల్గొన్నారు.
ALSO READ :










