Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజాతరలుజిల్లా వార్తలుతెలంగాణసంగారెడ్డి జిల్లా

దుర్గమ్మ గుడికి కడుప బహూకరణ

దుర్గమ్మ గుడికి కడుప బహూకరణ

బచ్చన్నపేట , మన సాక్షి:

జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని బండనాగారం గ్రామానికి చెందిన గౌరారం కవిత .కనకయ్య దంపతులు గ్రామంలో నూతనంగా నిర్మించబోయే దుర్గమ్మ గుడికి సుమారు 21 000 విలువగల కడుపను బహుకరించారు. అనంతరం పుజారులచే నూతన కడప పూజ నిర్వహించారు.

 

ఈ కార్యక్రమానికిగ్రామ ప్రజలందరూ మంగళ హారతులతో హాజరైమొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో పూజారి జంగిల్ ఆంజనేయులు.సర్పంచ్ కవిత రాజనర్సయ్య గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

 

ALSO READ :

1. Railway Good News : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే.. !

2. How to Make Sweet Curd : ఇలా చేస్తే పెరుగు తియ్యగా, గడ్డలా తోడుకుంటుంది..!

3. Anganwadi : అంగన్వాడి టీచర్లు, వర్కర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..!

మరిన్ని వార్తలు