Breaking Newsఉద్యోగంఖమ్మం జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ
ఓటు ఇలా వేయాలి..!
ఓటు ఇలా వేయాలి..!
నేలకొండపల్లి , మన సాక్షి.
ఓటు వినియోగం పై రెవిన్యూ శాఖ అవగాహన సదస్సు ను నిర్వహించారు. మండలం లోని మంగాపురంతండా గ్రామంలో మంగళవారం వీవీప్యాట్లు, ఈవీఎం ఎలా వినియోగించాలి..ఎలా ఓటు వేయాలని అనే విషయాల పై తహశీల్దార్ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ సుందర్ సింగ్ ఓటర్ల కు వివరించారు. యంత్రాల ఓటు వేసే విధానం ను తెలియజేశారు.
MOST READ :
- Raksha Bandhan : రక్షా బంధన్ పై సందిగ్ధం.. అదే రోజు భద్రకాలం, ఆ సమయంలో రాఖీ కట్టొద్దు..!
- నారాయణపేట : ఓటర్ జాబితా తప్పులు లేకుండా సిద్ధం చేయాలి : జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
- Tea : టీ తాగేటప్పుడు ఈ పొరపాట్లు అస్సలు చేయకూడదు.. టీలో అవి కలుపుకొని తింటే..!
- Anganwadi : అంగన్వాడి కేంద్రాల బలోపేతానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.. ఓటు వజ్రాయుధాం అన్నారు. ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు ను వినియోగించుకోవాలని సూచించారు. ఓటు హక్క కలిగిన – ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని పేర్కొన్నారు. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు ఉంటే స్థానిక బీఎల్ వో వద్ద ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ముందుగా ఓటర్ జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా తెలుసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలోబూత్ లెవెల్ అధికారులు,గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.









