Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవిద్య

CM BreakFast : సీఎం బ్రేక్ ఫాస్ట్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

CM BreakFast : సీఎం బ్రేక్ ఫాస్ట్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

మిర్యాలగూడ, అక్టోబర్ 9 , మన సాక్షి :

సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని సోమవారం నల్గొండ జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక పాఠశాల షాబునగర్ నందు అమలవుతున్న ముఖ్యమంత్రి బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులను ఉదయం పాఠశాల హాజరయ్యేటప్పుడు ఏమైనా తిని వస్తున్నారాని ఆరా తీయగా అందరూ ఏమీ తినకుండానే వస్తున్నామని తెలిపారు.

ALSO READ : నేడు ఎన్నికల షెడ్యూల్.. తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు..!

విద్యార్థుల శారీరక మానసిక వికాసానికి దోహదపడే పోషకాలు కలిగిన అల్పాహారాన్ని ప్రభుత్వం అందిస్తుందని విద్యార్థులందరికీ సరిపడా అందించాలని అధికారులను ఆదేశించారు. వారి వెంట ఎంపీడీవో గార్లపాటి జ్యోతిలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ పూర్ణచందర్, మండల విద్యాధికారి ఎం బాలాజీ నాయక్, మండల పంచాయతీ అధికారి వీరారెడ్డి ప్రధానోపాధ్యాయులు సారయ్య హరి తదితరులు ఉన్నారు.

ALSO READ : Janareddy : ఎన్నికల్లో పోటీపై జానారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..!

మరిన్ని వార్తలు