Breaking Newsఖమ్మం జిల్లాజిల్లా వార్తలుతెలంగాణవ్యవసాయం
నోటికొచ్చిన గింజ నేలపాలయ్యేనే..!
నోటికొచ్చిన గింజ నేలపాలయ్యేనే..!
నేలకొండపల్లి, మన సాక్షి:
అకాల వర్షానికి అపార నష్టం..నేలకోరిగిన వరిపంట.. బోరున విలపిస్తున్న రైతులు మొర పెడుతున్న కౌలు రైతు. అకాల వర్షానికి నోటికొచ్చిన గింజ నేలపాలైందని రైతులు, కౌలు రైతులు లబోదిబో మోతుకుంటునారు.
ALSO READ : ముగిసిన సీఎల్పీ సమావేశం.. అధిష్టానమే తుది నిర్ణయం, ఆయన వేపే మొగ్గు..!
నెలకొండపల్లి మండలం మంగాపురం తండ గ్రామంలో భూక్యా బక్క రెండు ఎకరాలు వరి పొలం వర్షానికి దెబ్బతినడంతో ఆ రైతు నమోదుకుంటున్నాడు.వేల రూపాయలు ఖర్చు పేట్టి వ్యవసాయ నమ్ముకొని ఉన్న రైతుకు అకాల వర్షం రైతుల పాలిట శాపంలా మారిందని తెలిపారు.
వెంటనే అధికారులు స్పందించి న్యాయం చేయాలని అధికారులను రైతులు కోరారు.
ALSO READ : సీనియర్ కాంగ్రెస్ నేతలతో డీకే భేటీ.. సీఎం , మంత్రులు వారే..!









