Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESఉద్యోగంతెలంగాణహైదరాబాద్

Telangana : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 3 వేల ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్..!

Telangana : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 3 వేల ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్..!

మన సాక్షి , హైదరాబాద్ :

తెలంగాణలోని నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలియజేసింది. 3000 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ వెలువడనున్నట్లు తెలిపింది.

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ లో త్వరలో 3 డ్రైవర్ కండక్టర్ పోస్టుల భర్తీకి కసరస్తూ చేస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగాల పార్టీకి నోటిఫికేషన్ వేయడానికి చర్యలు తీసుకుంటారని ఆయన తెలిపారు.

ALSO READ : తెలంగాణ : కేటీఆర్ ఆటో ప్రయాణానికి అంత సెటప్ ఏంటి.. (వైరల్)

అదే విధంగా 3 వేల నూతన బస్సుల కొనుగోలుకు సంబంధించి కార్యాచరణ కూడా ప్రారంభమైనట్లు పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వల్ల ఆర్టీసీ బస్సులలో రద్దీ పెరిగిన విషయం ఆయన తెలిపారు. అందువల్ల నూతనంగా బస్సులు కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు.

ALSO READ : తెలంగాణ : రేషన్ కార్డుదారులు అలా చేయకుంటే కట్.. గడువు మరో నెల పెంపు..!

మరిన్ని వార్తలు