Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డి
BREAKING : మూడేళ్ల చిన్నారిపై కామాంధుడి అఘాయిత్యం..!
BREAKING : మూడేళ్ల చిన్నారిపై కామాంధుడి అఘాయిత్యం..!
స్థానికుల దేహశుద్ధి పోలీసులకు అప్పగింత.
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్, మనసాక్షి :
షాద్ నగర్ పట్టణంలో ఓ కామాంధుడి దేహశుద్ధి, కామంతో కళ్ళు నెత్తికెక్కితే మంచి చెడు కళ్ళకు కనిపించదు. అలాంటి కామాంధులకు భయము సిగ్గు శరం ఉండదు.
ఓ ప్రబుద్ధుడు తన మనవరాలి వయసున్న చిన్నారి పై అఘాయిత్య ప్రయత్నం చేశాడని తెలుసుకున్న స్థానికులు వాడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పచెప్పారు. ఈ సంఘటన షాద్ నగర్ పట్టణంలోని అయ్యప్ప కాలనీలో చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు.
ALSO READ : BREAKING : బైక్ తో సహా వ్యక్తి సజీవ దహనం..!









