BREAKING : రోడ్డు ప్రమాదం.. లారీ, పెండ్లి బస్సు ఢీ..!
BREAKING : రోడ్డు ప్రమాదం.. లారీ, పెండ్లి బస్సు ఢీ..!
20 మందికి తీవ్ర గాయాలు
నలుగురు పరిస్థితి విషమం.
దుబ్బాక, మనసాక్షి :
నిజాంపేట శివార్లు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది నిజాంపేట మండల శివా రులో బుధవారం ఉదయం 11.30 గంటల సమయంలో పెండ్లి బృందం తో వెళ్తున్న బస్సును లారీ ఢీకొట్టింది.
దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు తీవ్రంగా గాయపడడంతో హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు సిద్దిపేట నుంచి మెదక్ కు వెళ్తున్న పెండ్లి బృందం బస్సును మెదక్ నుంచి సిద్దిపేటకు వెళ్తున్న లారీ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదంజరిగినట్టు తెలిసింది.
ఈ ప్రమాదంలో పెళ్లి వాహనంలో ఉన్న 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఏరియా తరలించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలం దించాలని పేర్కొన్నారూ. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని ఆదుకోవాలని ఆదుకోవాలని కోరుతున్నారు.
ALSO READ : BREAKING : అసెంబ్లీ ఎదుట బైఠాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..!









