Breaking Newsఉద్యోగంక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
BiG BREAKING : నల్గొండలో ఏసీబీకి చిక్కిన మెడికల్ సూపర్డెంట్..!
BiG BREAKING : నల్గొండలో ఏసీబీకి చిక్కిన మెడికల్ సూపర్డెంట్..!
నల్లగొండ, మనసాక్షి.
నల్గొండ జిల్లా కేంద్రంలో అవినీతి అధికారిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ హాస్పటల్ సూపరిండెంట్ లచ్చురాం నాయక్ శుక్రవారం మూడు లక్షల రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చిక్కాడు. మెడికల్ డిస్ట్రిబ్యూటర్ రాపోలు వెంకన్న బకాయి వసూలు విషయములో సూపర్డెంట్ మూడు లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. దీంతో వెంకన్న సూపరిండెంట్ ఇంట్లో మూడు లక్షల రూపాయలు ఇస్తుండగా ఏసీబీకి చిక్కాడు.
ALSO READ : తెలంగాణ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్.. ఉద్యోగాల్లో సమాంతర రిజర్వేషన్లు..!









