Breaking NewsTOP STORIESతెలంగాణరాజకీయం
BREAKING : తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం
BREAKING : తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం
మన సాక్షి , వెబ్ డెస్క్:
తెలంగాణలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ స్థానాలకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీకి రెండు, బి ఆర్ ఎస్ కు ఒక స్థానం ఏకగ్రీవం అయింది. కాంగ్రెస్ పార్టీ తరఫున రేణుక చౌదరి, అనిల్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ తరఫున వద్దిరాజు రవిచంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నికైన వారికి రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డి నియామక పత్రాలను అందజేశారు.
ALSO READ : కదులుతున్న బస్సు ఎక్కిన మహిళ.. డ్రైవర్ ఆమె పాలిట దేవుడయ్యాడు.. (వీడియో)









