Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవిద్య

DSC : డీఎస్సీ అభ్యర్థులకు రెండు నెలల ఉచిత శిక్షణ, హాస్టల్ సౌకర్యం.. ధరఖాస్తు ఇలా చేయండి..!

DSC : డీఎస్సీ అభ్యర్థులకు రెండు నెలల ఉచిత శిక్షణ, హాస్టల్ సౌకర్యం.. ధరఖాస్తు ఇలా చేయండి..!

నల్లగొండ, మనసాక్షి,

డీఎస్సీ పరీక్షల కు సిద్దమవుతున్న ఎస్సి అభ్యర్థులకు నల్లగొండ లో ఎస్సి స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో రెండు నెలల పాటు ఉచిత వసతి తో శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని నల్లగొండ జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ అధికారి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.

నల్లగొండ మరియు యాదాద్రి – భువనగిరి జిల్లాలకు సంబంధించి వంద మంది అభ్యర్థులను టి.టి.సి లేదా బి .ఇడి తో పాటు టెట్ లో అర్హత సాధించిన వారికి మెరిట్ ఆధారంగా వంద మందిని ఎంపిక చేసి వారికి రెండు నెలల పాటు ఉచిత వసతి తో పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు .

నల్గొండ మరియు యాదాద్రి- భువనగిరి జిల్లాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని శిక్షణ ఏప్రిల్ 3 ,2024 నుంచి మొదలై జూన్ 02, 2024 న ముగుస్తుందని తెలిపారు. కాబట్టి అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 26 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోగలరు.  వెబ్సైట్ http://.tsscstudycircle.co.in/ నందు అప్లై చేసుకోవాల్సిందిగా కోరారు.
ఇతర వివరాల కొరకు ఈ నెంబర్లను సంప్రదించ వచ్చున్నారు.
8465035932, 9603167257, 9010895239

ALSO READ : 

BRS : పార్టీ మారుతావా.. అంటూ బీఆర్ఎస్ నాయకుడిని చెప్పుతో కొట్టిన మహిళ, ఫోటోలు వైరల్..!

పెళ్లయిన ఏడాదిలోపే.. రాత్రి 10 గంటలకు బైక్ పై వెళుతుండగా..!

Reporters Arrest : విలేకరుల బ్లాక్ మెయిల్.. కుటుంబం ఆత్మహత్య.. ఇద్దరు అరెస్టు, పరారీలో ముగ్గురు..!

మరిన్ని వార్తలు