Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయం

BRS : బీఆర్ఎస్ లో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్..!

BRS : బీఆర్ఎస్ లో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లో చేరారు. సోమవారం ఆయన ఎర్రవల్లి లోని కెసిఆర్ ఫామ్ హౌస్ లో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు కెసిఆర్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఆయనతో పాటు బిఎస్పి నేతలు బీఆర్ఎస్ లో చేరారు.

ALSO READ : Telangana : మీ కరెంట్ బిల్లు జీరో రాలేదా..? అయితే ఇలా చేయండి..!

మరిన్ని వార్తలు