Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసిద్దిపేట జిల్లా

Dubbaka : బిల్డింగ్ పై నుండి పడి వ్యక్తి మృతి..!

Dubbaka : బిల్డింగ్ పై నుండి పడి వ్యక్తి మృతి..!

దుబ్బాక, మనసాక్షి :

ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుండి పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి దుబ్బాక లో చోటుచేసుకుంది. ఎస్సై గంగరాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దుబ్బాక మున్సిపల్ పరిధిలోని చెల్లాపూర్ గ్రామానికి చెందిన పోతరాజు లింగం(37) అనే వ్యక్తి పట్టణంలోని బైక్ మెకానిక్ గా చేస్తున్నాడు. పట్టణంలోని గుండ్ల హరికృష్ణ ఇంట్లోని మొదటి అంతస్తులు కిరాయి అంటున్నాడు.

చెత్త పడేసేందుకు బిల్డింగ్ అంచు నుండి పడవేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడి తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని భార్య వేదశ్రీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ నమోదు చేసుకుని మృదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ALSO READ : Crime News : ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఒకరు మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు..!

Our YouTube Channel

Rythu Badii YouTube Channel

మరిన్ని వార్తలు