Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంహైదరాబాద్
BREAKING : సిబిఐ విచారణపై కోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ కవిత..!
BREAKING : సిబిఐ విచారణపై కోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ కవిత..!
మన సాక్షి :
లిక్కర్ స్కాంలో రిమాండ్ లో ఉన్న తనను సిబిఐ విచారణకు అనుమతించడాన్ని ఎమ్మెల్సీ కవిత వ్యతిరేకించారు. ఆమె మరోసారి రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. సిబిఐ దరఖాస్తు తనకు ఇవ్వలేదని ఆమె పిటిషన్ లో పేర్కొన్నారు.
సిబిఐ నిహార్ జైలులోనే విచారించాలని శుక్రవారం ఢిల్లీ హౌస్ అవెన్యూకోర్టు ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెను బుధవారం విచారించే అవకాశాలు ఉన్నాయి. లిక్కర్ స్కాం లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ను ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఫారెస్ట్ చేసి రిమాండ్ ఉంచారు. అయితే సిబిఐ విచారించాలని కోరడంతో కోర్టు అంగీకరించింది. దీనిపై కవిత అభ్యంతరం కలుపుతూ కోర్టును ఆశ్రయించింది.
ALSO READ :









