Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనాగర్ కర్నూల్ జిల్లా

BREAKING: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి..!

BREAKING: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి..!

మన సాక్షి , నాగర్ కర్నూల్ :

నాగర్ కర్నూల్ జిల్లాలో తుఫాన్ వాహనం డివైడర్ ఢీకొట్టడంతో ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వివరాల ప్రకారం..

నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి లో శ్రీశైలం నుండి కర్ణాటక వెళ్తుండగా తుఫాన్ వాహనం డివైడర్ ను ఢీ కొట్టింది. దాంతో ఇద్దరు మహిళలు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

MOST READ : 

Miryalaguda : మిర్యాలగూడలోని సాయితేజ సాల్వెంట్ మిల్లులో సూపర్ వైజర్ మృతి..!

Phone Taping : ఖమ్మం జిల్లా లో ఫోన్ ట్యాంపింగ్ కలకలం…!

BREAKING : గద్దర్ కూతురుకు షాక్.. కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి అతడే..!

Narayanpet : పోలీసుల తనిఖీల్లో 53.9 తులాల బంగారం పట్టి వేత..!

Long Drive : లాంగ్ డ్రైవ్ పేరుతో సరి కొత్త మోసం..!

BIG BREAKING : సూర్యాపేటలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి, పలువురికి గాయాలు..!

మరిన్ని వార్తలు