Telangana : తెలంగాణలో ప్రియాంక రోడ్ షో ఖరారు ..!
Telangana : తెలంగాణలో ప్రియాంక రోడ్ షో ఖరారు ..!
కూకట్ పల్లి, (మన సాక్షి )
ఈనెల 7వ తేదీన కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ తెలంగాణలో రోడ్ షో నిర్వహించనున్నారు. అందుకు శుక్రవారం రూట్ మ్యాప్ ను నాయకులు కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు.
మల్కాజ్గిరి, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా 7వ తారీఖున ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధి రోడ్ షో లో భాగంగా రూట్ మ్యాప్ ను అంబేద్కర్ వై జంక్షన్ నుండి గోకుల్ ప్లాట్స్ చౌరస్తాపరిశీలించడానికి వచ్చిన ఏఐసీసీ ప్రతినిధి రోహిత్ చౌదరి, కూకట్ పల్లి కో ఆర్డినేటర్ వినయ్ రెడ్డి, కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ తో పాల్గొన్న, గొట్టిముక్కల వెంకటేశ్వర రావు,సత్యం శ్రీరంగం, శేరి సతీష్ రెడ్డి, సూరజ్ తివారి, లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.
ALSO READ :
Big Breaking : ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా..!
BREAKING : తక్కువ మార్కులు వచ్చాయని కత్తులతో పొడుచుకున్న తల్లి కూతుర్లు..!









