Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయంహైదరాబాద్

Telangana : కాంగ్రెస్ పార్టీ లో చేరిన గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ రెడ్డి, తమ్ముడు జితేందర్ రెడ్డి..!

Telangana : కాంగ్రెస్ పార్టీ లో చేరిన గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ రెడ్డి, తమ్ముడు జితేందర్ రెడ్డి..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి, తమ్ముడు మాజీ మదర్ డైరీ చైర్మన్, గుత్తా జితేందర్ రెడ్డిలో సోమవారం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ , కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దీపా దాస్ మున్షీ, రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి రేవంత్ రెడ్డి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరీ, డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

ALSO READ : 

BIG BREAKING : అధికార పార్టీలోకి గోడలు దూకే నాయకులారా.. మీ పతనానికి చరమగీతం ముందుంది, మిర్యాలగూడలో ఫ్లెక్సీ పై మహిళల దాడి..!

Miryalaguda : మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ భార్గవ్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పై సంచలన కామెంట్స్..!

Open Exams : వ్యాపార కేంద్రాలుగా ఓపెన్ టెన్త్ , ఇంటర్ పరీక్ష కేంద్రాలు.. పట్టించుకోని ఉన్నతాధికారులు..!

మరిన్ని వార్తలు