Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

BREAKING : నల్లగొండ జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన శరత్ చంద్ర పవార్..!

BREAKING : నల్లగొండ జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన శరత్ చంద్ర పవార్..!

నల్లగొండ, మనసాక్షి.

జిల్లా పోలీస్ కార్యాలయం లో నల్లగొండ జిల్లా నూతన ఎస్పీగా శరత్ చంద్ర పవార్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.
ఇప్పటి వరకు ఎస్పీగా పనిచేసిన చందనా దీప్తి సికింద్రాబాద్ రైల్వే ఎస్పి గా బదిలీ కాగా ఆమె స్థానంలో 2016 బ్యాచ్ కు చెందిన శరత్ చంద్ర పవార్ బాధ్యతలు స్వీకరించారు.

మంగళవారం బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ కి అడిషనల్ ఎస్పీ రాములు నాయక్, యస్.బి డిఎస్పీ రమేష్, నల్లగొండ డిఎస్పీ, శివరాం రెడ్డి,మిర్యాలగూడ డిఎస్పీ రాజశేఖర రాజు, దేవరకొండ డిఎస్పీ గిరిబాబు, ఏ.ఆర్ డియస్పి శ్రీనివాస్, సిఐలు, ఆర్.ఐ లు, ఎస్సైలు, డి.పి.ఓ సిబ్బంది ఎస్పీకి స్వాగతం పలికారు.

ALSO READ : 

WhatsApp : వాట్సాప్ లో ఆ పేరుతో ఏదైనా లింకు వచ్చిందా.. క్లిక్ చేశారో..!

WhatsApp : వాట్సాప్ లో డిలీట్ చేసిన మెసేజ్ లు చూడొచ్చు.. చాలా ఈజీ ఇది అందరికీ తెలియదు..!

BREAKING : నారాయణపేట జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన సిక్తా పట్నాయక్..!

మరిన్ని వార్తలు