Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజగిత్యాల జిల్లాజిల్లా వార్తలుతెలంగాణరాజకీయం

Cm Revanth Reddy : కాంగ్రెసులో చేరిన మరో ఎమ్మెల్యే.. బీఆర్ఎస్ కు షాక్..!

Cm Revanth Reddy : కాంగ్రెసులో చేరిన మరో ఎమ్మెల్యే.. బీఆర్ఎస్ కు షాక్..!

మన సాక్షి, హైదరాబాద్ :

బీఆర్ఎస్ కు వరుసగా షాక్ లు తగులుతున్నాయి. రెండు రోజులు గడవక ముందే ఇద్దరు BRS ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవల పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరగా తాజాగా మరో ఎమ్మెల్యే బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చారు.

జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఆ పార్టీకి రాజీనామా చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ ఎల్ పి విలీనం దిశగానే రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ALSO READ : 

Nalgonda : ఒక్క ఫోన్ కాల్ చాలు.. కోమటిరెడ్డి మార్క్..!

POSTAL: పోస్టల్ శాఖలో 50వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్, రాత పరీక్ష లేకుండా ఎంపిక..!

Free Coaching : సివిల్స్ లాంగ్ టర్మ్ ఉచిత శిక్షణ.. డిగ్రీ పాసైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ వారి నుంచి దరఖాస్తులకు ఆహ్వానం..!

మరిన్ని వార్తలు