Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుపండుగలురంగారెడ్డి

శంకర్‌పల్లిలో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి..!

శంకర్‌పల్లిలో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి..!

శంకర్‌పల్లి: (మన సాక్షి):

నాగుల పంచమిని పురస్కరించుకోని శంకర్‌పల్లి మండలంలోని దేవాలయాలు శుక్రవారం మహిళలతో కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజాము నుంచే మున్సిపల్ పరిధిలోని అయ్యప్ప, శివాలయం, సాయిబాబా, పోచమ్మ దేవాలయల ఆవరణలో ఉన్న పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.

ముఖ్యంగా హనుమాన్ దేవాలయంలోని శివాలయం భక్తులతో కిటకిటలాడింది. మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్ బుల్కాపూర్ రేణుక ఎల్లమ్మ ఆలయంలో, మూడవ వార్డు కౌన్సిలర్ రాధాబాలకృష్ణ విఠలేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

ALSO READ : 

Rythu Barosa : రైతు భరోసా వారికేనా.. ఆలస్యం అందుకేనా..!

Job Mela: నిరుద్యోగులకు శుభవార్త.. 50 కంపెనీలతో మెగా జాబ్ మేళ.. టెన్త్ పాస్ అయిన వారికి కూడా అవకాశం..!

Good News : రైతులకు కేంద్రం సర్కార్ గుడ్ న్యూస్.. ఎరువుల ధరపై సబ్సిడీ పెంపు..!

Good News : ప్రభుత్వం గుడ్ న్యూస్.. మహిళలకే కాదు పురుషులకు కూడా ఉచిత కుట్టు మిషన్ పథకం, దరఖాస్తు చేసుకోండి ఇలా..!

మరిన్ని వార్తలు