Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsతెలంగాణనారాయణపేట జిల్లా

BREAKING : రేపు నాలుగు గంటలు విద్యుత్ అంతరాయం..!

BREAKING : రేపు నాలుగు గంటలు విద్యుత్ అంతరాయం..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

నారాయణపేట జిల్లా కేంద్రం లో రేపు(ఆదివారం) ఉదయం 10 గంటల నుండి 2.గంట వరకు ఉప విద్యుత్ కేంద్రంలో 11. కె.వి. ఫీడర్ మరమ్మత్తు పనుల కారణంగా విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏఈ మహమ్మద్ రఫీ తెలిపారు.

సివిల్ -1 ఫీడర్ పరిధిలో బస్సు డిపో, సాయివిజయ్ కాలనీ , సింగార్ బేస్ కాలనీ , సరాఫ్ బజార్, దర్గా ఏరియా, కుమ్మరి వాడి, దామరగిద్ద రోడ్, అగ్రహార్ పేట్ ఏరియా,అలాగే యాదగిరి రోడ్డు ఫీడర్ కింద యాదగిరి రోడ్డు, ప్రతిభా కాలేజ్ బ్యాక్ సైడ్ ఏరియా, శాతవాహన కాలనీ, గురుకుల స్కూల్, సత్యనారాయణ టెంపుల్ ఏరియా, పళ్ళ ఎక్లాస్పూర్ రోడ్డు తదితర ప్రాంతాలలో విద్యుత్ అంతరాయం ఉంటుందని తెలిపారు.

కావున విద్యుత్ వినియోగ దారులు మరియు వ్యాపారస్తులు అంతరాయానికి సహకరించాలని ఏఈ కోరారు.

LATEST UPDATE : 

Ration Cards : తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్..!

Runamafi : రుణమాఫీ కానీ రైతుల కోసం స్పెషల్ డ్రైవ్.. ఇలా చేస్తే చాలు..!

Cm Revanth : రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్.. వారి ఖాతాలలో లక్ష రూపాయలు జమ..!

మరిన్ని వార్తలు