Breaking Newsఆంధ్రప్రదేశ్

PDS RICE : ఆంధ్ర టు కర్ణాటక.. అక్రమ రేషన్ బియ్యం రవాణా..!

PDS RICE : ఆంధ్ర టు కర్ణాటక.. అక్రమ రేషన్ బియ్యం రవాణా..!

రామసముద్రం, మనసాక్షి :

ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటక ప్రాంతానికి పిడిఎస్ బియ్యం జోరుగా అక్రమ రవాణా సాగుతుంది. అన్నమయ్య జిల్లా రామసముద్రం నుండి కర్ణాటక కు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న ఆటోను, బియ్యం ను రామసముద్రం పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. రామసముద్రం నుంచి కర్ణాటక రాష్ట్రం ములబాగిల్ రోడ్డులో రేషన్ బియ్యం వెళుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఆటో స్వాధీనం చేసుకుని, అందులో ఉన్న 20 బస్తాల బియ్యం 450కిలోలు ను స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై చంద్రశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

LATEST UPDATE : 

Runamafi : రుణమాఫీ పై స్పష్టత.. మాఫీ కాని వారికి ఎప్పుడంటే..!

Cm Revanth Reddy : తెలంగాణ ప్రజలకు మరో గుడ్ న్యూస్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!

Nalgonda : నల్గొండలో వినాయకుడికి తొలి పూజ చేసిన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి..!

మరిన్ని వార్తలు