Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : మూసి ప్రవాహంలో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులు.. కాపాడిన పోలీసులు..!

Nalgonda : మూసి ప్రవాహంలో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులు.. కాపాడిన పోలీసులు..!

నల్లగొండ, మన సాక్షి:

నల్గొండ జిల్లాలో కేతపల్లి మండల పరిధిలో ఉన్న మూసి ప్రాజెక్టు వరద ప్రవాహంలో ఇద్దరు వ్యక్తులు చిక్కుకున్నారు. హైదరాబాదు నుంచి మూసీ నదికి భారీగా వరద ప్రవాహం రావడంతో అప్రమత్తమైన అధికారులు మూసి గేట్లను ఎత్తారు. కాగా గేట్లు ఎత్తిన సమాచారం వారికి తెలియకపోవడంతో మూసీ నది ప్రవాహంలో ఇద్దరు వ్యక్తులు చిక్కుకున్నారు.

కేతేపల్లి మండలం భీమారం సమీపంలో చిక్కుకున్న ఆ ఇద్దరు వ్యక్తులను నలగొండ జిల్లా పోలీసులు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రెస్క్యూ టీం వారిని కాపాడారు. ప్రవాహంలో చిక్కుకున్న వారిని కాపాడిన పోలీసులను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ అభినందించారు.

LATEST UPDATE :

తనకు, తన కూతురికి న్యాయం చేయాలని భర్త ఇంటి ముందు భార్య ధర్నా..!

District collector : ఓటరు ఇంటిని సందర్శించిన జిల్లా కలెక్టర్.. ఎందుకో తెలిస్తే షాక్..! 

Miryalaguda : ఆకస్మికంగా హాస్టల్ ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే.. సిబ్బందిపై ఆగ్రహం..!

మరిన్ని వార్తలు