Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ
Devarakonda : చెట్టుకి ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య..!
Devarakonda : చెట్టుకి ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య..!
దేవరకొండ, మనసాక్షి :
నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాల గ్రౌండ్ కాంపౌండ్ వాల్ పక్కన ఉన్న చెట్టుకి ఆదివారం ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
కంచర్ల తిరుపతయ్య( 42 ) దేవరకొండ ఎమ్మార్వో ఆఫీస్ కాలనీ వాసులగా గుర్తించినారు. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
LATEST UPDATE ;
BREAKING : నల్గొండ జిల్లాలో కారు బీభత్సం.. బాబాయ్ కొడుకు మృతి..!
DEVARA : దేవర సినిమాలో మనోడు.. వెండి తెరపై మెరిసిన కురబలకోట కుర్రోడు..!
Nalgonda : నల్గొండలో నడిరోడ్డుపై చైన్ స్నాచర్ హల్చల్..!
Dussehra Bumper Offer : దసరా పండుగ బంపర్ ఆఫర్.. రూ.100కొట్టు మేకను పట్టు, లక్కీ డ్రా..!









