Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsతెలంగాణసినిమా

సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటుడు గిరిబాబు (80) కన్నుమూశారు.

సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత

మన సాక్షి, వెబ్ డెస్క్ :

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటుడు గిరిబాబు (80) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తెలుగు సినీ రంగంలో హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, అలాగే నిర్మాతగా వందలాది చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి ఆయన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

మరిన్ని వార్తలు